Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » మళ్ళీ సమ్మె బాట
Search Search

మళ్ళీ సమ్మె బాట


సీమంధ్ర ఉద్యోగులు మళ్ళీ సమ్మె బాట పట్టనున్నారు, అయితే ఈ సమ్మెను పార్లమెంటు సమావేశాలు జరిగినంత కాలం కొనసాగిస్తామని తెలిపారు.

అంతే గాకుండా ఈ సారి సమ్మెలో ఎంపీలు మరియు కేంద్ర మంత్రుల ఇళ్ళను ముట్టడించి వారిపై వొత్తిడి తెచ్చి తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా గళం విప్పేలా చేస్తామని తెలియజేసారు.

విభజన బిల్లును ఆడుకోవడమే తమ లక్ష్యమని, దీనికోసం అవసరమైతే విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తెలిపింది.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర విభజనను తక్షణం ఆపు చేయాలని కూడా డిమాండ్ చేసారు.

సమ్మె విషయమై మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు కూడా రెండు రోజుల్లో ఏ విషయము అన్నది తెలియజేస్తారని ఒక వార్త.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies