Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తిరస్కరించిన బిల్లు పార్లమెంటుకు రాదు - సీఎం
Search Search

తిరస్కరించిన బిల్లు పార్లమెంటుకు రాదు - సీఎం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ - రాష్ట్ర శాసనసభలో తిరస్కరించిన బిల్లు పార్లమెంటుకు రాదనే నని గట్టిగా నమ్ముతున్నట్లు తెలియజేసారు.

అంతే గాకుండా నాకు నా రాష్ట్ర ప్రజల భవిష్యత్ మాత్రమే ముఖ్యమని అందుకోసం కావాలంటే తన రాజకీయ జీవితాన్నైనా సరే త్యాగం చేయడానికి సిద్ధం అని కూడా కుండ భద్ధలు అయ్యేలా తెలిపారు.

అసలు రాష్ట్ర అసెంబ్లీ కి పంపిన బిల్లు లో విభజన ఎందుకు చేస్తున్నారో వారి లక్ష్యాలేమిటో, ఆర్ధిక విధానాలు ఏమిటో అసలు సీమంధ్ర కు కావలసిన రాజధాని గురించి గాని పలు విషయాల గురించి కూడా స్పష్టత లేదు, అటువంటి బిల్లు పార్లమెంటుకు రాదు, ఒక వేళ అదే బిల్లు గనుక పార్లమెంటుకు తెచ్చి ఆమోదం పొంది నట్లైతే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న విభజన ప్రక్రియ రాజ్యాంగ భద్దంగా లేదని తెగేసి చెప్పారు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

అయితే ఈ రోజు కిరణ్ కుమార్ కుమార్ రెడ్డి డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies