Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » సీఎం ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీ మంత్రులు
Search Search

సీఎం ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీ మంత్రులు


ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో మౌన దీక్ష కోసం జంతర్ మంతర్ కు బస్సు లో బయలుదేరుతుండగా ఆయన బస్సు ను తెలంగాణ మంత్రులు అడ్డుకునే ప్రయత్నం చేసారు అయితే అక్కడి పోలీసులు వారిని తప్పించి దారి ఇవ్వడంతో కిరణ్ కుమార్ రెడ్డి బస్సు బయలుదేరింది.

ఇదే సమయంలో ఇరు ప్రాంత నేతలుకు చెందిన కార్యకర్తలు భాహా భాహీ కి దిగారు. ఈ విషయంతో డిల్లీ లోని ఏపీ భవన్ వద్ద కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనే చెప్పాలి.

ముఖ్య మంత్రి చేపట్టిన దీక్షకు సీమాంధ్రకు చెందిన పలువురు కేంద్ర మంత్రులు సంగీ భావం వ్యక్తం చేయడమే గాకుండా వారు కూడా దీక్షలో పాల్గొన్నారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies