Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » బంద్ తో స్తంబించిన సీమాంధ్ర
Search Search

బంద్ తో స్తంబించిన సీమాంధ్ర


పార్లమెంటు లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసేందుకు గాను తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టినందుకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా బంద్ తో స్థంబించి పోయింది, దీనితో ప్రజా జీవనం అంతా కూడా ఒక్కసారిగా ఆగినట్లైంది.

మరో పక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి వ్యతిరేక నినాదాలతో మారుమోగుతూ పలు చోట్ల భారీ మానవ హారాలుగా ఏర్పడి తమ సమైక్య ఆకాంక్షను గట్టిగా వినిపించారు.

మొత్తం పదమూడు జిల్లాల్లో ఒక్క బస్సు కూడా డిపో నుండి బయటకు రాకుండా అడ్డుకోవడంతో ప్రజా జీవనం కి అవసరమైన రవాణా సౌకర్యం అంతా కూడా ఆగిపోయింది.

ఇది ఇలా వుండగా మరోపక్క అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎటువంటీ కార్యకలాపాలు జరగకుండా కూడా ఆడ్డుకున్నారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies