Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » కేంద్రం తీరు మొదటి నుంచి కూడా ఏకపక్షమే
Search Search

కేంద్రం తీరు మొదటి నుంచి కూడా ఏకపక్షమే


కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుండి కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సొంత పార్టీ నేతలను ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం వారి విన్నపాలను కూడా వినకుండా ఏకపక్ష రీతిన వ్యవహరిస్తూ తమ ఒంటెద్దు పోకడ పోతున్నారు.

సీమాంధ్రులు ఏమి పాపం చేసారు అని ఆ ప్రాంత నేతలు కేంద్ర కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధిని నిలదీస్తూ మీడియాలో అడుగుతున్నారు. మొన్న జరిగిన లోక్ సభ ఘటన పై స్పీకర్ స్పందిస్తూ కేవలం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏమ్పీలనే సభ నుండి సస్పెండ్ చేసి, అసలు వెల్ లోకి వచ్చిన 50 మంది కి పైగా కాంగ్రెస్ ఎంపీ లను ఎందుకు సస్పెండ్ చేయలేదని గట్టిగా అడుగుతూ ఒక లేఖ కూడా రాసారు.

మరో పక్క తమ గోడును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ పాలనలో వుండే కంటే వేరే దేశంగా వెళ్లి పొవాలన్న విధంగా వుంది మా మనసులో అని కేంద్ర మంత్రి కోట్లా సూర్య ప్రకాష్ రెడ్డి మీడియాతో తెలిపారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies