Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి
Search Search

రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి


మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అధిష్టానానికి వ్యతిరేఖంగా స్వరం వినిపిస్తూ వస్తున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాను రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు మీడియాతో తెలిపారు.

ఇంతకు ముందే తను చెప్పినట్లు ఒకవేళ రాష్ట్రాన్ని గనుక విడదీస్తే తాను రాజకీయాల నుండి వైదొలగ నున్నట్లు తెలిపినట్లు గానే తను ప్రస్తుతం వున్న రాజకీయాల్లో ఇమడలేక తను రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు తెలియజేసారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies