Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » రేపు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చిన జగన్
Search Search

రేపు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చిన జగన్


లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో పాటు తెలుగు జాతిని రెండుగా చీల్చినందుకు వ్యతిరేఖంగా రేపు సీమాంద్ర బంద్ చేయాలని తమ పార్టీ నేతలకు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అంతే గాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక చీకటి రోజునే మిగిల్చింది, ఎందుకంటే ముఖ్యమైన తెలంగాణ బిల్లు పై చర్చ జరిగేటప్పుడు మీడియాలో ప్రసారం కాకుండా ఆపుచేయడాన్ని చూస్తే ఇదంతా కూడా కావాలనే కాంగ్రెస్ మరియు బిజేపీ కలిసి చేస్తున్న కుట్ర అని అభివర్ణించారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies