Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » కిరణ్ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా
Search Search

కిరణ్ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా


ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా లేఖ సమర్పించారు.

ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తెలంగాణ బిల్లును ఆమోదంప చేసుకుందో మన అందరికీ తెలుసు ఇలాంటి హేయమైన చర్య ఇంకొకటి లేదు, తెలుగు ప్రజలందరినీ చీకటిలో పెట్టి బిల్లును ఆమోదింప చేయడం అంత దుష్ట చర్య ఇంకొకటి లేదని మంది పడ్డారు.

అంతే గాకుండా తాను ఎప్పటికీ తెలంగాణ కి వ్యతిరేఖం కాదని అయితే సామరస్య పూర్వకంగా విభజన జరగాలె కాని ఇలా ద్వంద వైఖరితో ప్రజలను మోసం చేయకూడదని హితవు పలికారు.

తను తన ఎమ్మ్యెల్యె పదవికి మరియు కాంగ్రెస్ పార్టీ సబ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలియజేసారు. ఇక తన కార్య చరణ త్వరలోనే ప్రకటిస్తారని మాత్రం తెలిసింది.

అయితే కొంత మంది సీమాంద్ర కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి తో చర్చించి తమ తర్వాత తీసుకోబోయే నిర్ణయాల్ని తేలియాజేస్తారని మాత్రం వెల్లడించారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies