Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తెలంగాణ లో మిన్నంటిన సంబరాలు
Search Search

తెలంగాణ లో మిన్నంటిన సంబరాలు


తెలంగాణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంటులో ఆమోదం లభించడంతో ఇక తెలంగాణ ఏర్పడ్డట్టే నని తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు సంబరాలు చేసుకోవడంలో మునిగి తేలుతున్నారు.

అయితే ఈ సందర్భముగా పలువురు తెలంగాణ నేతలు మీడియాతో మాట్లాడుతూ - ప్రాంతాలే వేరు కాని తాము ఎప్పటికీ అన్న దమ్ముల వలె కలిసే ఉంటామని తెలిపారు.

అంతే గాకుండా ఈ తెలంగాణ బిల్లు ఆమోదం పొందండంలో సహకరించిన కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలకు తమ అభినందనలు తెలియజేసారు.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు ఏకంగా సోనియా గాంధి చిత్ర పటానికి తనదైన శైలిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మరో పక్క తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ విజయం అమరవీరుల కు అంకితం అని తెలిపారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies