Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » రాజీనామా బాట పట్టిన కొందరు సీమాంధ్ర నేతలు
Search Search

రాజీనామా బాట పట్టిన కొందరు సీమాంధ్ర నేతలు


తెలంగాణ బిల్లును అడ్డుకునే క్రమంలో తమ శాయశక్తులా ప్రయత్నాలు చేసామని అయితే కాంగ్రెస్ పార్టీ తమ కపట బుద్ధితో తెలుగు ప్రజలనే గాకుండా ఏకంగా దేశం మొత్తాన్ని కూడా అంధ కారంలో వుంచి తమ పంతం నెగ్గించుకుంది అనే బాధతో కొందరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

చిత్తూర్ తెలుగు దేశం పార్టీ ఎంపీ శివ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ - ఎప్పుడూ కూడా తమ సీమాంధ్ర ప్రాంత ప్రజల భాధలను అర్ధం చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ తాము అనుకున్నదే తడవుగా ఏకపక్షంగా తెలంగాణ బిల్లును ఆమోదింప చేసుకుంది.

కనీసం మమ్మల్ని కాకపోయినా తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలు పాలించిన వ్యక్తిని కూడా పిలిచి మాట్లాడకుండా ఇలా సీమాంధ్ర ప్రజల గొంతులు కోశారు. అంతే గాకుండా మన రాష్ట్రంలో ఎవరూ పెద్ద మనుషులే లేనట్లు ఎవ్వరినీ కూడా పిలిచి మీకు ఏమి కావలో అని కూడా అడగకుండా ఇలా చేయడం కాంగ్రెస్ పార్టీ వినాసనానికె ఇలా చేసారని ఒక మీడియాలో తెలిపారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies