Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » రెండు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయా ?
Search Search

రెండు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయా ?


సార్వత్రిక ఎన్నికలతో పాటే మన రాష్ట్ర ఎన్నికలు కూడా జరపడానికి ఎన్నికల కమీషన్ తగిన కసరత్తులు చేసింది, అయితే ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అసెంబ్లీ ఎన్నికలను వేరుగా చేపట్టాలన్న యోచనలో వున్నట్లు సమాచారం.

ఎన్నికల కమీషన్ అధికారులు తెలిపిన సమాచారం మేరకు మే రెండో వారం లేదా మూడో వారం కల్లా ఎన్నికల ప్రక్రియను మిగించాలన్న విధంగా తగిన సన్నాహాలు చేసేసినట్లు సమాచారం.

మరో పక్క ఈ విషయమై మాట్లాడిన తెదేపా అధినేత చంద్ర బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం చూస్తుంటే ఇంకెవరి మాటలు వినిపించుకునే పరిస్థితులలో లేరని అటువంటి వారికి ప్రజలే తగిన సమయంలో తీర్పు ఇస్తారని తెలిపారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies