Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » కెసిఆర్ కు గులాబీల ఘనస్వాగతం
Search Search

కెసిఆర్ కు గులాబీల ఘనస్వాగతం


రాష్ట్ర విభజన జరిగిన తరువాత మొట్ట మొదటి సారిగా తెరాస అధినేత కెసిఆర్ తిరిగి భాగ్యనగరానికి వస్తున్నారని తెలిసిన తెరాస కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల నుండి కూడా శ్రేణులు తరలి వచ్చి కెసిఆర్ కు లక్షల సంఖ్యలో ఘన స్వాగతం చెబుతూ ప్రత్యేఖంగా బెంగుళూరు నుండి గులాబీలు తెప్పించి ఒక హెలికాప్టర్ నుండి కెసిఆర్ మీద చల్లారు, దీనితో పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా గులాబీ మాయం అయినాయి.

అయితే కెసిఆర్ రాష్ట్ర విభజన జరగక ముందే డిల్లీకి వెళుతూ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్తున్నాను మళ్ళీ త్వరలోనే ప్రత్యేఖ రాష్ట్రంలోనే తిరిగి అడుగు పెట్టెదని ముందే చెప్పినట్లు చేసారని పలువురు ప్రసంశించారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies