Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తెలంగాణ పునర్నిర్మాణం మనమే చేసుకుందాం
Search Search

తెలంగాణ పునర్నిర్మాణం మనమే చేసుకుందాం


తెదేపా నుండి తెరాస కు వలసలు.

తెలుగు దేశం పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కొందరు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మరియు ఒక ఎమ్మెల్సీ చేరిన సందర్భముగా తెరాస అధినేత కెసిఆర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన్ కోసం కృషి చేసిన మనం ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం గురించి ఆలోచన చేయాలి అని తెలిపారు.

ఈ సందర్భముగా పలువురు తెరాస నేతలు మరియు పార్టీ కార్యకర్తలు తెరాస పార్టీను కాంగ్రెస్ లో విలీనం చేయకుండా మనమే మన రాబోయే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం అని కోరారు.

అయితే కెసిఆర్ మాట్లాడుతూ ఈ విషయం పై తుది నిర్ణయం తీసుకునే ముందు అందరితో చర్చించి అందరి అభీష్టం మేరకే పార్టీ ఉండాలా లేదా విలీనం చేయాలా అన్నదానిపై స్పష్టత త్వరలోనే ఉంటుందని కూడా తెలిపారు.

అంతే గాకుండా నాకు ఒక్క ఆరు నుండి ఏడు సంవత్సరాల సమయం ఇస్తే గనుక మనం అనుకున్న తెలంగాణ కల సాకారం చేసి చూపుతానని కూడా కోరారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies