Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తెరాస తో పొత్తుకు మేమెప్పుడూ సిద్ధమే
Search Search

తెరాస తో పొత్తుకు మేమెప్పుడూ సిద్ధమే


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు పొన్నాల మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ద్వారాలు తెరాస కి తెరిచే ఉంటాయని మరోసారి తెలియజేసారు. అయితే తాము ఎప్పుడు కూడా ఈ విషయమై కాచుకొని కూర్చో లేదని స్పష్టం చేసారు.

కాంగ్రెస్ అధిష్టానం ఉద్యమ పార్టీలతో కలిసి వెళ్లాలని భావిస్తుండడంతో తాము సిపిఐ తో ఎలాగైతే పొత్తు పెట్టుకున్నామో అలానే వారికి కూడా అవకాశం వుందని తెలిపారు.

అంతే గాకుండా తమ పార్టీకి చెందిన సిట్టింగ్ అభ్యర్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా సిపిఐ తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఒక సారి సిపిఐ పార్టీ తో చర్చలు ముగిసిన వెంటనే తమ అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని సూత్ర ప్రాయంగా తెలిపారు పొన్నాల.

అయితే ఈ సమయంలో తెరాస గనుక తమతో కలిసి ఎన్నికలకు వెళ్ళాలి అనుకుంటే గనుక ఎప్పుడైనా రావొచ్చని తెలిపారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies