Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తెరాసకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారు
Search Search

తెరాసకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారు


తెరాస అధినేత కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ - తెలంగాణ ప్రత్యేఖ రాష్ట్రం కోసం పోరాడిన తెరాస పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేనట్లు కాంగ్రెస్ మాట్లాడడం విడ్డూరంగా వుంది.

మొదటి నుండి తెలంగాణ ప్రజల కోసం పోరాడిన తెరాస పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారని కెసిఆర్ మరోసారి స్పష్టం చేసారు.

అంతే గాకుండా రానున్న 28 రోజుల్లో తెలిసి పోతుంది తెలంగాణ ప్రజలు ఎవరి పక్షాన వున్నారో నని కూడా తెలియజేసారు.

ఒక్కసారి తెరాస అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ధుడు పొన్నాల చేసిన అక్రమాలను వెలుగులోకి తీచ్చి తిన్నదంతా కూడా కక్కిస్తామని తెలియజేసారు. సాగునీటి ప్రాజెక్ట్స్ లో పొన్నాల తెలంగాణ ప్రజలకు వరిగేలా ఏమి చేసారని నిలదీశారు. అందుకే పొన్నాల పై సిబిఐ ఎంక్వయిరీ కూడా నడుస్తుందని, అయితే తమ పార్టీ నేత కడియం శ్రీహరి ఇంతకు ముందు మంత్రిగా పనిచేసినా కూడా ఎటువంటి మచ్చ లేదని స్పష్టం చేసారు.

ఇకనైనా కూడా కాంగ్రెస్ పార్టీ తెరాస పై విమర్శలు చేయడం మానుకోవడం మంచిదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 25 నుండి 35 సీట్లకి మించి రావని జోస్యం కూడా చెప్పారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies