Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » కెసిఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు
Search Search

కెసిఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ - తెరాస నేత కెసిఆర్ ఇస్తున్న హామీలు ఆచరణ సాధ్యం కాని వని ఇటువంటి మాటలను నమ్మే విధంగా తెలంగాణ ప్రజలు లేరని అంతే గాకుండా కెసిఆర్ ను నమ్మే రోజులు ఎప్పుడో పోయాయని కూడా తెలిపారు.

అంతే గాకుండా ఇంతకు ముందే కాంగ్రెస్ పార్టీ తమ ప్రణాళికలో చేర్చిన ITIR ను తెరాస తమ ప్రణాళికలో చేర్చడం కూడా విడ్డూరంగా వుందని తెలిపారు.

ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పది లక్షల మందికి ఉద్యోగాల కల్పనా చేస్తామని హామీ ఇస్తూ ఈ ప్రక్రియను ఒకే జిల్లాకు గాకుండా ఒక్కో జిల్లాకు లక్ష చొప్పున నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి ప్రత్యేఖ మైన నిధి ఏర్పాటు చేసి వారి వారి కుటుంబాలను అదుకోనేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, అంతే గాకుండా ఈ హామీ లను తాము తమ మేనిఫెస్టో లో కూడా చేరుస్తామని స్పష్టం చేసారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies