Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెతో అంధకారంలోకి
Search Search

విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెతో అంధకారంలోకి


విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగి తమ డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని కోరడంతో పలు చోట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగి పలు జిల్లాలలోని సబ్ స్టేషన్ లలోని ప్రాంతాలలో విద్యుత్ నిలిచి పోవడంతో అక్కడి ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళాయి.

అంతే గాకుండా మరో పక్క ప్రస్తుతం వేసవి ఎండ తీవ్రత ఎక్కువ అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతుండడమే గాకుండా విద్యుత్ కూడా లేక పోవడంతో మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇది ఇలా వుండగా విద్యుత్ ఉద్యోగులతో గవర్నర్ నరసింహన్ చర్చలు జరుపుతున్నారు. అయితే మరో పక్క రెండు రాష్ట్రాల కాబోయే ముఖ్య మంత్రులు తక్షణమే సమ్మె విరమణ చేయాలని కూడా విజ్ఞప్తి చేసారు. కాని విద్యుత్ ఉద్యోగులు మాత్రం సమ్మె విరమించం అని చెబుతూ వారి కోరికలు అంగీకరించిన మీదనే సమ్మె విరమిస్తామని చెబుతున్నారు.

వీరి సమ్మె గనుక ఇలానే కొనసాగితే మరిన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళే అవకాశాలు వున్నాయని పలువురు చెబుతున్నారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies