Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తెలంగాణ లో బంద్ తో స్తంబించిన జన జీవనం
Search Search

తెలంగాణ లో బంద్ తో స్తంబించిన జన జీవనం


పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు ను రాష్ట్ర పతి ఆమోదం లభించడంతో తెరాస నేత కెసిఆర్ తెలంగాణ బంద్ కు పిలుపు నివ్వడంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతం లోని సాధారణ జన జీవనం స్థంబించినట్లైంది.

తెరాస కార్యకర్తలు ఈ రోజు ఉదయం నుండే అన్ని బస్సు డిపోల ముందు బైటాయించి డిపోల నుండి బస్సులను బయటకు రాకుండా చేయడంతో ప్రజా రవాణా వ్యవస్థ ఒక్క సారిగా స్థంబించింది. అంతే గాకుండా కెసిఆర్ పిలుపు మేరకు అందరూ మద్దత్తు పలకడంతో ఈ రోజు అన్ని ప్రధాన రహదారులు కూడా ఎవరూ లేక నిర్మానుష్యంగా మారింది.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies