Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » రెవిన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుంది
Search Search

రెవిన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుంది


కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వున్నా రెవిన్యూ లోటును కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుంది అని తెలియజేసారు.

అంతే గాకుండా అనవసరంగా ఎన్డీయే పై అపవాదులు వేయడం సరి కాదని చెబుతూ మా ప్రభుత్వం తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకి సమ న్యాయం చేస్తుందని దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించారు.

తరువాతి ఆర్ధిక సంవత్సరానికి గాను ఒక ఆర్ధిక సంఘం ఒక అధ్యయనం చేసి తగు రీతిలో ఆదుకుంటుందని కూడా స్పష్టం చేసారు వెంకయ్య నాయుడు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies