Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » కార్యకర్తల కోసం ప్రత్యేఖ నిధి
Search Search

కార్యకర్తల కోసం ప్రత్యేఖ నిధి


తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మహానాడు లో పార్టీ కార్యకర్తల కోసమని ఒక ప్రత్యేఖ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసారు.

ఈ నిధి పార్టీ కోసం పాటు పడేవారి కోసమే గాకుండా వారికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ వారిని ఆదుకోవడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ నిధి ఏర్పాటు పై స్పందించిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఎంతో సంతోషంతో చంద్ర బాబు ని కొనియాడారు.

తెలుగు దేశం ఏర్పాటు చేసిన కార్యకర్తల నిధి కి పలువురు పార్టీ నేతలు మరియు పార్టీ మీద అభిమానం వున్నా వారు కూడా తమ తమ తాహతకు తగ్గ విరాళాలు ఇచ్చారు. ఇది చాలా మంచి సుభ పరిణామమని పలువురు ప్రసంసించారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies