Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు
Search Search

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు


జూన్ 2న కొలువు దీరనున్న మొట్ట మొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు మరియు కెసిఆర్ మొట్ట మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో తెరాస కార్యకర్తలు మాత్రమే గాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

ఇది ఇలా వుండగా హైదరబాద్ నగరం అంతా కూడా గులాబీ మాయం చేస్తున్నారు తెరాస కార్యకర్తలు, అంతే గాకుండా జూన్ 1 అర్ధ రాత్రి నుండే సరి కొత్త రాష్ట్రమైన తెలంగాణ కి ఘన స్వాగతం పలుకుతూ సంబరాలు జరపాలని నిశ్చయించినట్లు సమాచారం.

ఇక ఏనాటి నుండో కలలు కన్న తమ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి సంబరాలు జరుపుకునే సమయం సమీపించడంతో అటు రాజకీయ పార్టీలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies