Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కెసిఆర్
Search Search

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కెసిఆర్


జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఉద్బవించింది, అయితే ఈ సరికొత్త రాష్ట్రానికి సారధిగా పోరాట పటిమతో కేంద్రం మెదలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన తెరాస అధినేత కెసిఆర్ కె మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టడంతో ఈ రోజు ఉదయమే అనగా 8గంటల 15 నిముషాలకు ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు కెసిఆర్.

అంతే గాకుండా ఆయనతో పాటు తెరాస పార్టీ కి చెందిన పలువురు నేతలు కూడా కెసిఆర్ కాబినెట్ లో చేరే మంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి ప్రజలతో పాటు పలువురు నేతలు కూడా తరలి రావడంతో అక్కడ అంతా సందడి సందడి నెలకొంది.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies