Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » బంగారు తెలంగాణ కోసం పాటుపడతాం - పొన్నాల
Search Search

బంగారు తెలంగాణ కోసం పాటుపడతాం - పొన్నాల


ఒక పక్క కాంగ్రెస్ పార్టీ తమ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన నేతల సమక్షంలో సంబరాలు జరుపుతూ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తులతో ప్రదర్సన కూడా నిర్వహించారు, అయితే ఈ సందర్భముగా తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ తమ వంతు కృషి చేస్తుందని అంతే గాకుండా ఒక భాద్యతతో కూడిన కర్తవ్యంతో ప్రతిపక్ష హోదాలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి మరీ పనిచేసేలా చేస్తుందని తెలియజేసారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies