Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » వేడుకలతో మునిగితేలుతున్న తెలంగాణ
Search Search

వేడుకలతో మునిగితేలుతున్న తెలంగాణ


పార్టీల కతీతంగా నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర లోని ప్రజలే కాకుండా పలు పార్టీలు కూడా తమ నూతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

మరో పక్క కాంగ్రెస్, బిజెపి, తెలుగు దేశం పార్టీ నేతలు తమ తమ పార్టీ కార్యాలయాల్లో కేకు కోసి తమ ఆనందాన్ని తెలియజేసారు. అతే గాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పాటు పడిన వారినందరినీ అభినందిస్తూ శుభాభినందనలు తెలియజేసారు.

నిన్న రాత్రి నుండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చి తమ తమ కల సాకారమైన ఈ సుభ సందర్భాన్ని చూసుకొని మురిసిపోయారు.

ఇది ఇలా వుండగా హైదరాబాద్ అంతా కూడా గులాభి మాయం చేసారు తెరాస కార్యకర్తలు, ఎందుకంటే కెసిఆర్ మొట్ట మొదటి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా అదే కావడంతో ఒకటే పండగ వాతావరణం నెలకొంది తెలంగాణలో.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies