Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తెలంగాణ సీఎల్పీ నేతగా ఎన్నికైన జానా రెడ్డి
Search Search

తెలంగాణ సీఎల్పీ నేతగా ఎన్నికైన జానా రెడ్డి


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారా అని ఎదురు చూస్తున్న పార్టీ లోని వారందరికీ ఆమోదయోగ్యమైన నేతనే చివరికి ఎన్నుకున్నారు, అది ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన జానా రెడ్డి ని ఏకగ్రీవంగా కేంద్రం నుండి వచ్చిన దిగ్విజయ్ సింగ్ మరియు వాయిలార్ రవి సమక్షంలో జరిగింది.

సీఎల్పీ నేతగా ఎన్నికైన తరువాత జానా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ - తనను ఎన్నుకున్న సబ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మాత్రం మరవకూడదు. అంతే గాకుండా నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తేవాలని అందుకు ప్రతీ ఒక్కరు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అయితే తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేతగా డి. శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies