Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » రాష్ట్రాన్ని నడపగల సమర్ధుడు చంద్ర బాబు మాత్రమే
Search Search

రాష్ట్రాన్ని నడపగల సమర్ధుడు చంద్ర బాబు మాత్రమే


తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత మరియు సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివ ప్రసాద రావు మాట్లాడుతూ - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నడపగల సమర్ధుడు చంద్ర బాబు మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు వున్న పరిస్థితులలో మనకు కావాల్సింది ఒక విజన్ వుంది ప్రజలను మరియు నాయకులను ముందు వుంది నడపగల సత్తా వున్నది ఒక్కరికే అది చంద్ర బాబు కె.

ఇక మొట్ట మొదటి శాసన సభా పక్ష సమావేశం తిరుపతి లో జరగడం మంచి సుభ సూచికం అని తెలియజేస్తూ ఐక్స్ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్ర బాబు నే ఎన్నుకుంటారని తెలుపుతూ, ఈ నెల 8న చంద్ర బాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని కోడెల శివప్రసాద్ తెలిపారు.

ఇక తెదేపా ఇచ్చిన హామీ లన్నీ కూడా టిడిఎల్పి సమావేశంలో ఒక స్పష్టమైన తీర్మానం చేస్తామని మరోసారి తెలియజేసారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies