Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » రైతు రుణ మాఫీ హామీకి కసరత్తు మొదలు - కెసిఆర్
Search Search

రైతు రుణ మాఫీ హామీకి కసరత్తు మొదలు - కెసిఆర్


తెరాస పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన రైతు రుణ మాఫీని అమలు చేయడానికి తగిన కసరత్తును మొదలు పెట్టినట్లు నిన్న జరిగిన గజ్వేల్ సభలో తెలియజేసారు. ఈ రైతు రుణ మాఫీని సాద్యమైనంత వరకు వచ్చే పది రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు.

అయితే ఈ రైతు రుణ మాఫీ కేవలం ఖరీఫ్ మరియు రబీ పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. అంతే గాకుండా ఎవరైతే బంగారం లేక గోదాముల్లోని నిల్వలపై తీసుకున్న రుణాలకు ఈ హామీ వర్తించదని అధికారులు తెలియజేసారు.

అయితే ఇప్పటికే తెరాస ప్రభుత్వం బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఈ రుణ మాఫీకి గాను ప్రభుత్వం సొమ్మును వచ్చే మూడు నుండి నాలుగు ఏళ్ళలో చెల్లిస్తామని చెప్పినట్లు సమాచారం.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies