Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » గజ్వేల్ కు కెసిఆర్ వరాల జల్లు
Search Search

గజ్వేల్ కు కెసిఆర్ వరాల జల్లు


తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ తనను ఎమ్మెల్యే గా ఎన్నుకున్న తన నియోజక వర్గ ప్రజలకు వరాల జల్లును కురిపించారు.

ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు వెళ్ళవలసి వచ్చేది, ఇకనుండి ఆ బాధ ఉండదని ఎందుకంటే గజ్వేల్ లోనే ఒక నిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అంతే గాకుండా గజ్వేల్ కు ఒక వెయ్యి ఇళ్ళను నిర్మించి ఇస్తామని కూడా హామీ ఇస్తూ రానున్న నాలుగు సంవత్సరాలలో గజ్వేల్ లో వేల మొక్కలు నాటి వాటిని మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా ఒక ప్రత్యేఖ అధికారిని కూడా నియమించనున్నట్లు తెలిపారు. దీనికి గనుక ప్రజలు సహకరిస్తే 4 ఏళ్ళ తరువాత హెలికాప్టర్ నుండి గనుక గజ్వేల్ ను చూస్తే ఇది అడవా నన్న చందంగా అభ్వృద్ధి చేస్తామని తెలిపారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies