Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తెలంగాణ ను 24 జిల్లాలు చేస్తాం
Search Search

తెలంగాణ ను 24 జిల్లాలు చేస్తాం


తెరాస అధినేత తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ నిన్న జరిగిన తన మొట్ట మొదటి అధికారిక బహిరంగ సభ జరిగిన గజ్వేల్ లో మాట్లాడుతూ - మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరియు స్వయం పరిపాలనను సాధించుకున్నాం. ఇప్పుడు మన ముందు వున్నా లక్ష్యాలు అనేకం. వాటిని మనమే కలిసి కట్టుగా సాధించుకోవాలి అని తెలిపారు.

ఇక తెలంగాణ రాష్ట్రానికి మంచి పాలన అందించేందుకు గాను వీలుగా 24 జిల్లాలుగా విబజిస్తామని చెబుతూ ప్రజలకు కావలసిన ముఖ్యమైన సదుపాయాలను ముందుగా తమ ప్రభుత్వం అందించే దిశగా పాలన సాగిస్తుందని తెలియజేసారు.

తెలంగాణ రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా చేసి ప్రతీ జిల్లాకి ఒక నిమ్స్ లాంటి అధునాతనమైన సదుపాయాలున్న ఆసుపత్రిని నెలకొల్పుతామని తెలిపారు. తమ ప్రభుత్వం అంటే ప్రజా రంజక పాలన అని ఎవరికీ ఎటువంటి సందేహాలు వున్నా తమని స్వయంగా కలిసి చెపూకొవచ్చని తెలిపారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies