Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » గవర్నర్ ను కలిసిన తెదేపా నేతలు
Search Search

గవర్నర్ ను కలిసిన తెదేపా నేతలు


తెలుగు దేశం పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహన్ ను కలిసి తాము తమ శాసనసభ పక్ష నేతను ఎన్నుకున్నట్లు తెలియజేస్తూ తమ ఆమోదంతో కూడిన ఒక లెటర్ కూడా ఇచ్చారు.

అంతే గాకుండా తమ పూర్తి మద్దత్తు వున్నా చంద్ర బాబు నాయుడు ను ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి పిలుపు నివ్వాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

అయితే గవర్నర్ నరసింహన్ త్వరలోనే తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడును కొత్త ప్రబుత్వం చేయమని ఆహ్వానం అందే అవకాశం ఈ రోజు గాని లేక రేపో రావొచ్చని చెబుతున్నారు కొందరు రాజకీయ వేత్తలు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies