Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » ఏడాది రుణాలు మాత్రమే మాఫీ అనడం సరికాదు
Search Search

ఏడాది రుణాలు మాత్రమే మాఫీ అనడం సరికాదు


తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ - కెసిఆర్ కేవలం ఒక్క ఏడాది అది కూడా గడిచిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రైతు రుణాలు మాత్రమే మాఫీ చేస్తాం అనడం సరికాదు.

ఎన్నికల సమయంలో తెరాస పార్టీ రైతు రుణాలు మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చి ఇప్పుడు అల్లా అందం అంటే వెన్నుపోటు పోదిచినట్లే నని తెలిపారు. ఇంతకు ముందు తెలంగాణ రైతులను పోయిన ప్రభుత్వాలు సరిగ్గా పట్టించు కొకపోవడం వలనే ఇన్ని రైతు ఆత్మ హత్యలు తెలంగాణ లో జరిగాయని చెబుతూ నిన్ననే ఒక రైతు తనకున్న ఋణం ఇక తీర్చలేనన్న బాధతో ఆత్మ హత్య చేసుకున్నాడు.

ఇలాంటివే మున్ముందు జరగకుండా ఉండాలంటే తక్షణమే కెసిఆర్ మొత్తం రైతు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేసారు. ఇక మొన్న జరిగిన మంత్రి వర్గంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేసివుంటే బాగుండేదని కూడా తమ అబిప్రాయం తెలియజేసారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies