Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » 700 వైద్య సీట్లకు కోత
Search Search

700 వైద్య సీట్లకు కోత


భారత వైద్య మండలి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్య కళాశాలలను సందర్శించి అక్కడ వున్నా మౌలిక సదుపాయాల మీద ఒక నివేదిక తయారు చేసి సదరు కళాశాల యాజమాన్యాలను ముందుగానే హెచ్చరించినా కూడా వారు ఎటువంటి చర్యలకు ఉపక్రమించక పోవడంతో ఆగ్రహించిన మండలి ఇరు తెలుగు రాష్ట్రాలకు 700 వందల సీట్ల కు కోత పెట్టింది.

అయితే ఇప్పుడు ప్రస్తుత సంవత్సరానికి అమలు చేయాలని మండలి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు.

అయిన వైద్య విద్య కళాశాలలు మండలి చెప్పినట్లు తగు సవరణలు చేసినట్లైతే ఈ ఇబ్బంది వుండేది కాదు కదా. ఈ మధ్య విద్య అంటే ఒక వ్యాపారం లాగా బావించే వారే గాని విద్య అనేది పంచె అధ్బుతమైన సేవ అని మాత్రం బావించే వారే కరువవుతుంది.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies