Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » కేరళను తాకిన రుతుపవనాలు
Search Search

కేరళను తాకిన రుతుపవనాలు


ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బానుడి ప్రతాపానికి తాళలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఎప్పుడెప్పుడు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయా నని ఎదురు చూస్తున్నారు.

అయితే ఆ తరుణం రానే వచ్చేసింది ఇప్పుడే అందిన వార్త ప్రకారం రుతుపవనాలు కేరళ తీరం తాకినట్లు సమాచారం. అయితే నూతన ఆంధ్ర ప్రదేశ్ కు మరో 24 నుండి 48 గంటల అనంతరం రుతుపవనాలు కోస్తా తీరాలను తాకుతాయని ఒక వార్త.

అంతే గాకుండా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మరో వరం వరకు ఇలానే సూర్యుడి ప్రతాపం బారిన పడవలసిందే నని కూడా తెలిసింది. ఇప్పటికే ఎండ వేడి పెరిగి పోవడంతో విద్యుత్ వినియోగం కూడా గురువారం చాలా అధికంగా ప్రజలు వాడినట్లు అందిన సమాచారం.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies