Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » సభాపతి, ఉప సభాపతి పదవులను దక్కించుకున్న తెరాస
Search Search

సభాపతి, ఉప సభాపతి పదవులను దక్కించుకున్న తెరాస


తెలంగాణ రాష్ట్రలో కొత్తగా ఏర్పడిన తెరాస ప్రభుత్వం సభాపతి పదవితో పాటు ఉప సభాపతి పదవిని కూడా దక్కించుకోవడం తో విపక్షాలు కొంత మేర అసంతృప్తి తో వున్నట్లు సమాచారం.

ముందుగా తెరాస తరపున సబాపతి పదవిని తమ పార్టీకి చెందిన మధుసూదనాచారి అనే వ్యక్తికి అన్ని ప్రతిపక్ష పార్టీలు తమ ఆమోదం తెలపడంతో ఎటువంటి చర్చలే లేకుండా ఎన్నిక జరిగిపోయింది.

ఐతే సభాపతి పదవి అధికార పార్టీకి దక్కడంతో ఉప సభాపతి పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలని తెరాస ని కోరినా దానికి అంగీకరించని తెరాస తమ అబ్యర్ధిగా పద్మా దేవేందర్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చి తమ పంతం నేగ్గించుకుందని ప్రతిపక్ష పార్టీలు వాపోయాయి.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies