Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య
Search Search

ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య


ఒక పక్క ఎండలతో ప్రజలు నానా ఇబ్బందులు పడడంతో ప్రజల విద్యుత్ వినియోగం ఎక్కువ అవ్వడంతో విద్యుత్ సమస్య ఎక్కువ అయ్యింది అని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు.

అయితే ఈ సమస్యను అధిగమించేందుకు తగినంత విద్యుత్ కొనుగోలు చేసేందుకు గాను రంగం సిద్ధం చేసి టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.

మరో పక్క విద్యుత్ సమస్య నుండి గట్టేందుకు గాను ప్రస్తుతం కరెంటు కోతలు పెట్టక తప్పట్లేదని అధికారులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ సిటీలో రోజులో మూడు గంటల అధికారిక విద్యుత్ కోతలు పెట్టనున్నట్లు కూడా తెలిపారు, అయితే ఉదయం మరియు మధ్యాన్నం గంటన్నర చొప్పున కోతలు పెట్టనున్నట్లు కూడా ఇప్పటికీ ప్రకటించారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies