Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
Search Search

మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం


శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ మేము ఎన్నికల ముందు మా మానిఫెస్టోలో పొందు పరిచిన అన్ని అంశాలను కూడా వంద శాతం అమలు చేస్తాం దానిపై ఎటువంటి సందేహం వలదు అని తెలిపారు.

ఇక రైతు రుణాలు అని తాము చెప్పలేదని, కేవలం పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని అదీ కూడా లక్ష వరకు అని తమ మానిఫెస్టోలో ముందుగానే చెప్పినట్లు దానికి తమ తెరాస పార్టీ కట్టుబడి వుందని కూడా మరోసారి స్పష్టం చేసారు కెసిఆర్.

ఒక పక్క నూతన ప్రభుత్వం ఏర్పడి కేవలం పదిహేను రోజులు మాత్రమే అయిందని, ఇప్పుడే ప్రతిపక్షాలు తమని నిందించడం తగదని చెబుతూ మానిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా ఒక్కో అంశం మీద దృష్టి పెట్టి వాటికి సంబంధించిన సంబంధిత అధికారులను కావలసిన సమాచారం ఇవ్వవలసిందని కోరామని, అంతే గాకుండా ఇప్పటికే పంట రుణాలపై బ్యాంకర్ల తో సమావేశం ఏర్పాటు చేసి కావలసిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కూడా తెలిపారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies