Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
Search Search

ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ


కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్స్ సిరీస్ టీఎస్ తో కావాలని కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికను పరిశీలించిన మీదట అందుకు అంగీకరించినట్లు సమాధానం రావడంతో కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి జూన్ 2నుండి ఎదురు చూస్తున్న వారికి ఒక సుభావార్తే అని సమాచారం.

అయితే ఈ నివేదకను సంబంధిత న్యాయశాఖ కూడా అంగీకారం తెలపడంతో ఇక మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ముఖ్యమంత్రి సంతకంతో ప్రకటన చేయనున్నారని వార్త.

ఇంతకు ముందు వున్నట్లు గానే పోలీస్ శాఖకు పి తో మరియు ఆర్టీసి కి జెడ్ తో సిరీస్ వుండనున్నట్లు కూడా అధికారులు తెలిపారు.

జిల్లాల వారిగా కూడా నంబర్స్ ఏవి అనే వాటిపై కూడా ఒక స్పష్టత వచ్చింది, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని అధికారులు తెలిపారు.

అయితే ఇంతకు ముందు వున్నా సిరీస్ పై ఎటువంటి సమాచారం ఇప్పటికైతే రాలేదు. వాటిపై సమాచారం అందిన వెంటనే మన తెలుగు న్యూస్ లో తెలియజేస్తాం.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies