Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » ఇంకా దరిచేరని రుతుపవనాలు
Search Search

ఇంకా దరిచేరని రుతుపవనాలు


ఇప్పటికే రుతుపవనాల పలకరింపుతో బానుడి తాపాన్ని తగ్గించాల్సి వుండగా, ఇంకా రుతుపవనాలు ధరిచేరక పోవడంతో బానుడి వేడితో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అయితే ఇటువంటి సమయంలో విద్యుత్ వినియోగం కూడా అధికం కావడంతో తప్పని సరి పరిస్థితులలో అధికారులు కూడా విద్యుత్ కోతలు పట్టక తప్పట్లేదని తెలియజేస్తున్నారు.

ఇప్పటికీ ఇంకా పలుచోట్ల 45 డిగ్రీస్ ఉష్ణోగ్రత నమోదు కావడం కూడా ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. అయితే విశాఖ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం మేరకు ఇంకా మూడు రోజులు ఆగితే గాని రుతుపవనాలు విస్తరించవని అధికారిక సమాచారం.

మరో పక్క రైతులు కూడా వర్షాలు పడేది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం వర్షపాతం కూడా తక్కువ నమోదయ్యే అవకాశాలు కూడా వున్నట్లు ఒక ప్రాధమిక సమాచారం.

image source: www.newsonair.com

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies