Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » ఎవరి విద్యుత్ వారిదే
Search Search

ఎవరి విద్యుత్ వారిదే


ఏయే రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన విద్యుత్ ఆయా రాష్టాలకే చెందాలన్న ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం.

అయితే రెండు తెలుగు కొత్త రాష్ట్రాలు ఏర్పడక ముందే విద్యుత్ వినియోగం ఆధారంగా జీఒ 20 ను విడుదల చేసారు. అయితే ఇప్పుడు వెఅరి విద్యుత్ వారిదే అన్న కోణంలో వెళితే గనుక ఆంధ్ర కు అదనంగా 462 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు వున్నట్లు తెలిసింది. అయితే ఈ విద్యుత్ ధర్మల్ ఆధారిత మైనదిగా తెలిసింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పీపీఏ లను రద్దు చేయాలని విద్యుత్ నియంత్రణ మండలికి లేక కూడా రాసినట్లు సమాచారం. అయితే ఈ తాజా పరిణామాన్ని తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుంది.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies