Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
Search Search

రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు


రైతులకు రుణ మాఫీ చేయడం అనేది సమంజసం కాదని ఆర్ బిఐ పేర్కొన్న తరుణంలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు సంబంధిత కమిటీ సబ్యులతో మాట్లాడుతూ - రైతు రుణ మాఫీ అన్నది రాజకీయ లబ్ధి కోసం కాది అని తేలిచి చెబుతూ ప్రస్తుతం రైతులు వున్నా పరిస్థితులను అర్ధం చేసుకొని వారిని రుణా ఊభిలో నుండి బయటకు తీసుకు రావడానికి రైతు రుణ మాఫీ ఒక్కటే మార్గమని అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేసారు.

అయితే ఆర్ బిఐ కి మరియు కేంద్రానికి అసలు రైతు రుణ మాఫీ అనేది దేనికి అన్న అంశం పై గనుక స్పష్టతతో లేఖ రాయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో చంద్ర బాబు తో పాటు ఆర్ధిక మంత్రి యనమల రామ కృష్ణుడు మరియు వ్యవసాయ మంత్రి పుల్లారావు తోపాటు కమిటి సబ్యులు పాల్గొన్నట్లు తెలిసింది.

అంతే గాకుండా స్వయంగా చంద్రబాబు నాయుడు ఆర్ బిఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ తో ఫోనులో మాట్లాడి ఆవశ్యకతను వివరించగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు కూడా ఒక సమాచారం.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies