Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » ఒడిషా ను తాకిన రుతుపవనాలు
Search Search

ఒడిషా ను తాకిన రుతుపవనాలు


ఎన్నో రజుల నుండి ఊరిస్తున్న రుతుపవనాలు ఎట్టకేలకు ఒడిషా రాష్ట్రానికి చెందిన కోస్తా తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అయితే దీనితో గత కొన్ని రోజులుగా భరిస్తున్న ఎండ వేడి నుండి ఉపసమనం పొందేందుకు ఎప్పుడెప్పుడా చిలకరి జల్లులు కురిసి తమ తాపాన్ని తీరుస్తాయా అని ఒడిషా వాసులు ఎదురు చూస్తున్నారు.

దీనితో ఒక్కసారి ఇక్కడ గనుక వర్షాలు కురవడం మొదలు అయితే మన తెలుగు రాష్ట్రాలకు కూడా బానుడి నుండి ఉపసమనం పొందే వీలుందని పలువురు తెలుపుతున్నారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies