Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
Search Search

ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి


ఎక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ ను అక్కడి రాష్ట్రమే వాడుకునేలా చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం ఫలించలేదు, ఎందుకంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దుకు ఈఆర్ సి నిస్సహాయాత వ్యక్తం చేయడంతో, ప్రస్తుతం ఈ విషయం కేంద్రం చేతిలోనే వుంది.

అయితే ఈ నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ రాష్ట్ర నీటి పారిదల శాఖ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ - ఆంధ్ర ప్రదేశ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పునర్విభజన బిల్లును తూట్లు పోడిచేదిలా వుందని తెలిపారు.

మరో పక్క అసలు పిపిఏ లకు విలువే లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎపి ఎస్ ఎల్ డీ సి తెలిపింది. అయితే ఈ వివాదం సద్దు మనగాలంటే మాత్రం కేంద్రం జోక్యం చేసుకోక తప్పదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies