Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » తెలంగాణ సిటిజెన్ కార్డులు
Search Search

తెలంగాణ సిటిజెన్ కార్డులు


తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ - ఇక పై తెలంగాణ లో నివసించే ప్రతీ ఒక్కరికీ పాస్ పోర్ట్ తరహాలోనే తెలంగాణ సిటిజెన్ కార్డులను త్వరలోనే జారిచేయనున్నట్లు తెలియజేసారు.

ఈ ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి ప్రతీ ఒక్కరి కి సంబంధించిన అన్ని విషయాలను పొందుపరిచి మరీ చేస్తుందని చెబుతూ, దీని వాళ్ళ ఎవరికీ ప్రభుత్వ ఫలాలు అందాలో వారికే అందే విధంగా అంతే గాకుండా వారికి ఏమి అవసరమో వాటిని ప్రజలకు అనుగుణంగా తగిన పధకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టె దానికి సహకరిస్తుందని కూడా తెలిపారు.

మొట్ట మొదటగా దసరా తరువాత తెలంగాణ లోని అందరికీ మళ్ళీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. దీనితో ఎంత మంది బలహీన వర్గాలు వారు వున్నారనేదని పై కూడా ప్రభుత్వానికి ఒక అవగాహన కూడా ఉంటుందని తెలియజేసారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies