Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
Search Search

శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి


ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మా ప్రధాన కార్యదర్శి గా గెలుపొందిన శివాజీ రాజాని ఆదివారం హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో, రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కిషన్ రెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies