Latest Telugu news in Telugu Language
Telugu Movies
Andhra Recipes in Telugu
Beauty tips in Telugu
Ayurveda tips in Telugu

బిల్లును ప్రవేశ పెట్టలేదు - సుష్మా స్వరాజ్

లోక్ సభలో జరుగుతున్న గంధర గోలాన్ని నియంత్రించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది, ఇది ఇలా వుండగా మరో పక్క స్పీకర్ మీరా కుమార్ సభను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నించడంలో ఆసక్తి చూపకుండా చూస్తూ వున్నారు.

మరో పక్క పార్లమెంటులోని మార్షల్స్ వచ్చి తనను వెళ్ళాలని కోరగా తను బయటకు వచ్చానని తెలియజేసారు సుష్మా స్వరాజ్.

అయితే సభా వ్యవహారాల జాబితాలో అసలు తెలంగాణ బిల్లు వున్నట్లు పొందు పరచకుండా ఎలా బిల్లును ప్రవేశ పెట్టామని చెబుతున్నారో కాంగ్రెస్ పార్టీ కె తెలియాలి.

మేము ప్రధాని ఇచ్చిన విందులో స్పష్టంగా చెప్పాం, సభలో చర్చలు జరిగే విధంగా మంచి వాతావరణం వుంటే గనుక బిల్లు పై చర్చించిన తరువాత తాము బిల్లు ఆమోదానికి అంగీకరిస్తామని చెప్పాం, కాని ఇలాంటి వాతావరణం లో ఇకపై తెలంగాణ బిల్లు పై కేంద్ర ప్రభుత్వం తో ఎటువంటి చర్చలు జరపమని కుండ భద్ధలు కొట్టినట్లు తెలిపారు సుష్మా స్వరాజ్.

ఇది ఇలా వుండగా మరో పక్క బిజెపి అగ్ర నేత అద్వాని మీడియాతో మాట్లాడుతూ - ఇలాంటి వాతావరణం లో ఎలాంటి బిల్లును ప్రవేశ పెట్టకుండా ఒక్క బడ్జెట్ బిల్లును మాత్రమే ప్రవేశ పెట్టి సరిపెట్టుకోవాలని సూచించారు.
Beauty Tips in Telugu

Telugu news papers

Eenadu Telugu News PaperEenadu
Sakshi Telugu News PaperSakshi
Andhra Jyothi Telugu News PaperAndhra Jyothi
Vaartha Telugu News PaperVaartha
Andhra Bhoomi Telugu News PaperAndhra Bhoomi
Suryaa Telugu News PaperSuryaa
Andhra Prabha Telugu News PaperAndhra Prabha
Prajasakti Telugu News PaperPrajasakthi