Latest Telugu news in Telugu Language
Telugu Movies
Andhra Recipes in Telugu
Beauty tips in Telugu
Ayurveda tips in Telugu

ఆంధ్ర ప్రదేశ్ విభజన తీరు సహించరానిధి

బిజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీ ఒక భహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి అనుసరించిన తీరు సహించరానిధి, ఎందుకంటే వారీ ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు ఏర్పాటు చేసి ఇప్పుడు కేవలం రాజేకీయ లభ్ది కోసమే కాంగ్రెస్ ఇద్దరినీ విడదీసింది.

అయితే నేను గనుక అధికారంలో వుంటే రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేసి వుండే వాడిని, అంతే గాకుండా రెండు రాష్ట్రాలు కూడా పరస్పర అంగీకారంతో మచి వాతావరణం లో అన్నదమ్ముల్లా సంతోషంగా విడిగా ఉండేలా చేసేవాడినని తెలిపారు.

ఇలా కాంగ్రెస్ పార్టీ తన ఒంటెద్దు పోకడతో ప్రజలను పట్టి పీడిస్తున్న ధరల నియంత్రణను అదుపు చేయడం మాని ఇలా రాజకీయ చదరంగం ఆడుతుందని, అయితే ప్రజలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ని కేంద్రం నుండే గాకుండా రాష్ట్రాల పాలన నుండి కూడా తరిమి కొట్టే సమయం వచ్చిందని తెలిపారు.
Beauty Tips in Telugu

Telugu news papers

Eenadu Telugu News PaperEenadu
Sakshi Telugu News PaperSakshi
Andhra Jyothi Telugu News PaperAndhra Jyothi
Vaartha Telugu News PaperVaartha
Andhra Bhoomi Telugu News PaperAndhra Bhoomi
Suryaa Telugu News PaperSuryaa
Andhra Prabha Telugu News PaperAndhra Prabha
Prajasakti Telugu News PaperPrajasakthi