Latest Telugu news in Telugu Language
Telugu Movies
Andhra Recipes in Telugu
Beauty tips in Telugu
Ayurveda tips in Telugu

T20 ఫైనల్ కి చేరిన భారత్

సెమి ఫైనల్ లో దక్షిణ ఆఫ్రికా తో తలపడిన భారత్, ఎట్టకేలకు తన సత్తా చాటి తమకు ఈ T20 వరల్డ్ కప్ లో ఎదురు లేదని మరోసారి స్పష్టం చేసింది.

ముందుకుగా బాటింగ్ కి దిగిన దక్షిణ ఆఫ్రికా భారత్ బౌలర్స్ ను దీటుగా ఎదుర్కొని మంచి స్కోర్ చేసినా కాని భారత్ బాటింగ్ పటిష్టంగా ఉండడంతో ఇచ్చిన టార్గెట్ ని సునాయాసంగా చేజ్ చేసి మరి గెలుపు ముంగిట నిల్చొంది.

అంతే గాకుండా ఈ గెలుపులో పోరాట యోధుడు విరాట్ కోహ్లి తన అద్భుతమైన బాటింగ్ తో అలరిస్తూ స్కోర్ కార్డు ను పరుగులు పెట్టించారు, అంతే గాకుండా మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు ను కూడా సొంతం చేసుకున్నాడు.

ఒకానొక దశలో దక్షిణ ఆఫ్రికా మంచి పోసిషన్ లో ఉన్నప్పటికీ సురేష్ రైనా వచ్చిన మొదటి ఓవర్ లోనే ఒక సిక్స్ మరియు రెండు ఫోర్స్ తో భారత్ వైపుకు మ్యాచ్ ను తిప్పేసాడు.

ఇక రేపు జరగనున్న తుదిపోరులో భారత్ శ్రీలంక తో తలపడనుంది, అయితే ఇప్పటికే భారత్ పోయిన వరల్డ్ కప్ ని శ్రీలంక నుండి ఎగరేసుకు పోగా ఈ సారి మాత్రం ఎత్తి పరిస్థితులలో నైనా సరే గెలిచి తీరాలన్న కసితో నున్నట్లు తెలిసింది.

అయితే భారత్ మాత్రం తమ విజయ పరంపర మాత్రం కొనసాగిస్తూ ఉండాలనే ధృడ నిశ్చయంతో వున్నట్లు సమాచారం.
Beauty Tips in Telugu

Telugu news papers

Eenadu Telugu News PaperEenadu
Sakshi Telugu News PaperSakshi
Andhra Jyothi Telugu News PaperAndhra Jyothi
Vaartha Telugu News PaperVaartha
Andhra Bhoomi Telugu News PaperAndhra Bhoomi
Suryaa Telugu News PaperSuryaa
Andhra Prabha Telugu News PaperAndhra Prabha
Prajasakti Telugu News PaperPrajasakthi