Latest Telugu news in Telugu Language
Telugu Movies
Andhra Recipes in Telugu
Beauty tips in Telugu
Ayurveda tips in Telugu

మహిళలపై రోజురోజుకి పెరుగుతున్న అకృత్యాలు

మన దేశంలో అసలు మహిళలపై ఏమి జరుగుతుంది అని పలు మహిళా సంఘాలు ఘోషిస్తున్నాయి. రోజు రోజుకి మహిళలపై నే కాదు ఆడ పిల్లలు మరియు చిన్నారులపై కూడా మృగాలు దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకో వలసిందేనా అని అడుగుతున్నారు.

అయితే మరో పక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి మహిళలపై అకృత్యాలు మరీ పెరిగి పోతున్నాయి, అసలు అక్కడ ప్రభుత్వం ఎందుకు వారి పై ఖటిన చర్యలకు ఉపక్రమించడం లేదు, మరో పక్క అక్కడ అఖిలేష్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పలు మహిళా సంఘాలు చెబుతున్నాయి.

ఇలాంటి వారిని విడిచి పెట్టకుండా వారికి ఖటినాతి ఖటినమైన శిక్షలు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై డిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఆందోళన చేపట్టినట్లు సమాచారం.

మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారికి ఉరి శిక్ష వేస్తే గాని ఇలాంటి మరిన్ని ఘోరాలు జరగకుండా నిరోధించే అవకాశం వుందని పలువురు సూచిస్తున్నారు.
Beauty Tips in Telugu

Telugu news papers

Eenadu Telugu News PaperEenadu
Sakshi Telugu News PaperSakshi
Andhra Jyothi Telugu News PaperAndhra Jyothi
Vaartha Telugu News PaperVaartha
Andhra Bhoomi Telugu News PaperAndhra Bhoomi
Suryaa Telugu News PaperSuryaa
Andhra Prabha Telugu News PaperAndhra Prabha
Prajasakti Telugu News PaperPrajasakthi