Latest Telugu news in Telugu Language
Telugu Movies
Andhra Recipes in Telugu
Beauty tips in Telugu
Ayurveda tips in Telugu

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

ఒక పక్క రుతుపవనాలు వచ్చేస్తున్నాయి అంటున్నా కూడా వాటి జాడనే అసలు కనపడడం లేదు, అంతే గాకుండా మరో పక్క ఇరు తెలుగు రాష్ట్రాల్లో బానుడి ప్రతాపంతో ఎండలు మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే గనుక ప్రజల బాధలతో పాటు విద్యుత్ వినియోగం కూడా పెరిగి మరిన్ని విద్యుత్ కోతల రుచి చూడక తప్పేలా లేదు అని వాపోతున్నారు.

మరో పక్క ఈ సారి వర్ష పాతం తగ్గే అవకాశాలు కూడా వున్నాయని జాతీయ వాతావరణ శాఖ కూడా తెలియజేసింది. ఇప్పటికే అసలు వర్షాలు పడి ప్రజలు ఊరట పొందాల్సింది పోయి పలు చోట్ల ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం కూడా అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి.
Beauty Tips in Telugu

Telugu news papers

Eenadu Telugu News PaperEenadu
Sakshi Telugu News PaperSakshi
Andhra Jyothi Telugu News PaperAndhra Jyothi
Vaartha Telugu News PaperVaartha
Andhra Bhoomi Telugu News PaperAndhra Bhoomi
Suryaa Telugu News PaperSuryaa
Andhra Prabha Telugu News PaperAndhra Prabha
Prajasakti Telugu News PaperPrajasakthi